Tata Play Bing Plus Giving 19 Ott Apps At Just 299 Per Month Only
లయన్ గేట్స్ ప్లే అనేది ఇండియా మరియు స్టార్ట్ నుంచి నుండి అందించబడిన ప్రీమియర్ స్ట్రీమింగ్ సేవ ఇది విరుస్తూ శ్రేణి శైలులలో బెస్ట్ ఫోక్ నాణ్యమైన కంటెంట్ను అందిస్తుంది ఇది భింగ్ కుటుంబంలో చేరిన 19వ యాప్ అవుతుంది
టాటా ప్లే భింగ్ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జి ఫైవ్ సెలెక్ట్ ఎంఎక్స్ ప్లేయర్ సోనీ లైవ్ లైన్స్ గేట్ ప్లే రియల్ డ్రామా ఫ్లెక్స్ ప్లానెట్ మరాఠీ సన్ నెక్స్ట్ హంగామా ప్లే హీరోస్ నౌ సేమారో మీ అనే 19 యాప్లు యాక్సిస్ అనుమతిస్తుంది టాటా ప్లే డిటిహెచ్ కోసం నెట్ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో యాడ్ ఆంగ్లను గా అందుబాటులో ఉన్నాయి వన్ స్టాప్ స్టాప్లభ్యమని అందిస్తూ మరియు కంటెంట్ డిస్కవరీని సులభం తరం చేస్తూ టాటా ప్లేయింగ్ ఈరోజు గ్లోబల్ కంటెంట్ ప్లాట్ఫామ్ లయన్గేట్ ప్లేతో తన సహకారాన్ని ప్రకటించింది లయన్గేట్ ప్లే యొక్క స్ట్రీమింగ్ స్లేట్ డిజిటల్ ప్రీమియర్లతో విభిన్నంగా ఉంటుంది భాషలు మరియు శైలిలో అత్యుత్తమైన మరియు సమకాలిన కంటెంట్ బిలియన్ డాలర్ బ్రాంచ్ సినిమాలు టీవీ షోలు వెబ్ సిరీస్ మరియు ప్రీమియం ఒరిజినల్ భారతీయ వీక్షకుల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేయబడ్డాయి.
స్మార్ట్ఫోన్ వినియోగదారులందరూ ప్రీమియం ఓటిటి
ఆప్ ల నుండి కంటెంట్ను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తూ టాటా ప్లేయింగ్ 14 ప్లస్ స్ట్రీమింగ్ యాప్ల నుండి చలనచిత్రాలు టీవీ షోలు వెబ్ ఒరిజినల్ మరియు లైవ్ స్పోర్ట్స్ యొక్క విస్తారమైన లైబ్రరీని అందిస్తుంది, ఒకే వినియోగదారుడు వ్యక్తికరించిన అనుభవాన్ని అందిస్తుంది.
ఈ తాజా జోడింపు ద్వారా టాటా ప్లేయింగ్ వీక్షకులకు లయన్గేట్స్ ప్లే టైటిల్స్ కి యాక్సెస్ను అందిస్తుంది ఇందులో ఇండియన్ ఒరిజినల్స్ తో కూడిన విమర్శకుల ప్రశంసలు పొందిన మరియు అపారమైన కంటెంట్ లైబ్రరీ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సినిమాలు మరియు షోలు జాన్విక్ చాప్టర్ 3 పారాబలం ఏంజెల్ హౌస్ ఫాలోయింగ్ గ్యాస్ హోమ్స్ నైస్ అవుట్ నోకియా వైస్ జంగిల్ క్రైమ్ ఎక్సెల్ అండ్ హుక్ యాప్ లు మరియు మరెన్నో టాటా ప్లేయింగ్ మొబైల్ యాప్ లో పెద్ద స్క్రీన్ కంటే పెద్ద స్క్రీన్ ని కనెక్ట్ చేయబడిన పరికరాలు బాక్స్ మరియు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ మరియు డబ్ల్యు డబ్ల్యు డాట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలన్నీ గంటలో వినోద చందాదారులకు అందుబాటులో ఉంటుంది టాటా ప్లేయింగ్ డాట్ కాం వీక్షకులు లైన్ గేట్స్ ప్లే మరియు ఇతర 19 యాప్ లను నెలకు INR 299/- ధర ప్యాకేజీలో పొందవచ్చు.
లయన్గేట్స్ ప్లే ఏకీకరణ పై వ్యాకనిస్తూ టాటా ప్లే చీప్ కమర్షియల్ మరియు కంటెంట్ ఆఫీసర్ పల్లవి పూరి ఇలా అన్నారు ప్రతి కొత్త జోడింపు టాటా ప్లే బిన్ను మరింత డైనమిక్ చేస్తుంది మరియు ఓటీపీ కంటెంట్ వినియోదారుల పరిశీలన సెట్ లో బాగా ఉంచుతుంది లైన్ గేట్స్ ప్లే తో వినియోగదారులు విస్తృత శ్రేణి ప్రీమియం మరియు అధిక నాణ్యత కంటెంట్ ను ప్రాపదను కలిగి ఉంటారు ముఖ్యంగా హాలీవుడ్ నుండి ఫ్రంట్ అండ్ మరియు ఓకే బిల్ ప్రయోజనం తో పాటు టాటా ప్లే బింగ్ లో కేవలం ఒక క్లిక్ దూరంలోనే అత్యుత్తమ ఓ టి టి వినోదం లభిస్తుంది లయన్గేట్స్ ప్లే ఈవిపి అమిత్ గనుక మాట్లాడుతూ లెన్గేట్స్ ప్లే లో మేము టాటా ప్లేయింగ్ తో భాగస్వామ్ కావడానికి సంతోషిస్తున్నాము భారతదేశంలో ఓటిటి స్థలం నిరంతరం అభివృద్ధి చెందుతుంది మరియు ఇది భవిష్యత్తు అని మేము విశ్వసిస్తున్నాము ఈ సేవ ర వందరంగా ఉన్న పరిశ్రమంలో సులభంగా యాక్సిస్ చేయడానికి మరియు కంటెంట్ ని కనుగొనడంలో సహాయపడుతుంది రెండు బ్రాండ్లు వరిస్తూ వినియోగదారు స్థావరాన్ని చేరుకోవడంలో సహాయపడతాయి ఈ భాగస్వామ్యంతో మేము మెరుగైన వీక్షణ అనుభవంతో సరైన ధర వద్ద అత్యుత్తమ ప్రీమియం కంటెంట్ను అందిస్తాము.
Tata Play Bing Plus Giving 19 Ott Apps At Just 299 Per Month Only
Reviewed by Telugugadgets120
on
డిసెంబర్ 27, 2022
Rating:

కామెంట్‌లు లేవు:
If Any Doughts Comment Us